హైదరాబాద్: 28°C
వార్తలు

ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: నెల్లిమర్లలోని 12వ వార్డులో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశుభ్రత పనులను పరిశీలించి అధికారులకి పలు సూచనలు చేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో పరిశుభ్రత కీలక పాత్ర పోషిస్తుందని, రోడ్లు, డ్రెయిన్లు, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.