హైదరాబాద్: 28°C
వార్తలు

'రైతులు పండించిన పంటలను MSP ప్రకారం కొంటుంది'

SRCL: రైతులు పండించిన పంటలను MSP ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని సిరిసిల్ల కాంగ్రెస్ ఇంఛార్జ్ KK మహేందర్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట రాజన్నపేటలో 30 లక్షలతో నిర్మించనున్న ధాన్యం గోదాముకు సర్పంచ్ బాపు రెడ్డి, AMC ఛైర్మన్ షేక్ సబేరాతో కలిసి ఆదివారం భూమి పూజ చేశారు. జిల్లాలో 29, మండలంలో 11 గోదాములు మంజూరయ్యాయన్నారు.