JGL: మెట్ పల్లి ఇంద్రసేన యూత్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అమ్ముల పవన్, ఉపాధ్యక్షులుగా రాజలింగం, రాజ్కుమార్, ప్రధాన కార్యదర్శిగా సుధీర్, క్యాషియర్‌గా వసంత్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం మాట్లాడుతూ.. యూత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. యువతను సంఘటితం చేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
వార్తలు
యూత్ నూతన కార్యవర్గం ఎన్నిక


