హైదరాబాద్: 28°C
వార్తలు

బాల సాహిత్యంలో జిల్లా వాసికి ప్రతిభా పురస్కారం

SRCL: తెలుగు భాషా సాహిత్యానికి, బాలసాహిత్యంలో రచన, పరిశోధన చేసినందుకు డా.వాసరవేణి పర్శరాములుకు "జాతీయ తెలుగు విశేష ప్రతిభా పురస్కారం" వరించినట్లు తెవిరసం జిల్లా కార్యదర్శి దుంపెన రమేష్ తెలిపారు. చుక్ చుక్ రైలు, మట్టిలో మాణిక్యం, పరశురామ బాలశతకం తదితర 20కి పైగా పుస్తకాలు రాశారు. అలాగే ఉస్మానియా నుండి డాక్టరేట్, 500 వ్యాసాలు రాశారని పేర్కొన్నారు.