హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించిన కోలగట్ల

VZM: గజపతినగరంలోని మాజీ ఎమ్మెల్యే దివంగత తాడ్డి సన్యాసినాయుడు కుటుంబ సభ్యులను సోమవారం మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పరామర్శించారు. ఇటీవల సన్యాసినాయుడు చిన్న కుమారుడు శ్రీపతి నెహ్రు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.