MBNR: దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం ఫర్దిపూర్ గ్రామంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు నేడు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఆయన కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు స్థానిక అభివృద్ధి, సంక్షేమ పనులకు ఆకర్షితులమై కాంగ్రెస్‌లో చేరామని తెలిపారు.
వార్తలు
కాంగ్రెస్‌లో భారీగా చేరికలు


