హైదరాబాద్: 28°C
వార్తలు

మమతా బెనర్జీకి మరో బిగ్ షాక్

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ పార్టీకి భారీ షాక్‌కు తగులుతున్నాయి. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీ పార్టీ తీరుపై రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. కాగా, టీఎంసీ పార్టీ అసెంబ్లీ సభ్యుల్లో తిరుగుబాటు పార్లమెంట్ వైపు కూడా పాకొచ్చని ఇటీవల సుఖేందూ వ్యాఖ్యానించారు.