MDK: తూప్రాన్ మున్సిపాలిటీలో రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్ రాథోడ్ జైపాల్ నాయక్ సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో కమిషనర్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో వార్డు సభ నిర్వహించారు. వార్డుల్లో చెత్త లేకుండా శుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
వార్తలు
'సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలి'


