NGKL: పెంట్లవెల్లి మండల కేంద్ర ప్రధాన రహదారిపై హరితహారం కింద నాటిన చెట్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. రైతులు పొలాల వ్యర్థాలకు నిప్పు పెడుతుండడంతో ఎండుగడ్డి ద్వారా మంటలు వ్యాపించి కానుగ చెట్లు కాలిపోతున్నాయి. చెట్ల కింద శుభ్రపరిచే పనులు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
మంటల్లో కాలిపోతున్న హరితహారం చెట్లు


