WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రజల సమస్యలను వినిపించుకుని వాటి పరిష్కారానికి సంబంధిత శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి.
వార్తలు
గ్రేటర్ వరంగల్‌లో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమం


