హైదరాబాద్: 28°C
వార్తలు

'పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. 63.45% హాజరు'

KMR: కామారెడ్డిలో 10వ తరగతి సప్లమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మల్లిఖార్జున్ తెలిపారు. ఇవాళ జరిగిన పరీక్షకు 145 మంది విద్యార్థులకు గాను 92 మంది విద్యార్థులు హాజరు కాగా 53 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదని తెలిపారు.