SRD: నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పట్టణంలోని 7, 14, 15వ వార్డుల్లో ఏర్పాటు చేసిన వార్డు సభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలనుద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగించారు.
వార్తలు
గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే


