హైదరాబాద్: 28°C
వార్తలు

వలకు చిక్కిన 12 కిలోల భారీ చేప

SDPT: అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలోని తాళ్ల చెరువులో మత్స్యకారులకు పెద్దచేప చిక్కింది. మృగశిర కార్తె సందర్భంగా అధిక సంఖ్యలో మత్స్యకారులు చేపలు పట్టారు. 12 కిలోలకు పైగా బరువున్న గ్యాస్‌కట్‌ రకానికి చెందిన చేపలు కొన్ని చిక్కాయి. భారీ చేపలు గతంలో ఎన్నడూ పడలేదన్నారు. సోమవారం కార్తె ప్రవేశిస్తున్న వేళ.. వాటికి డిమాండ్‌ పెరిగింది.