హైదరాబాద్: 28°C
వార్తలు

తొమ్మిది దాటినా వెలుగుతున్న దీపాలు

VKB: తాండూర్ మున్సిపల్ పరిధిలో స్ట్రీట్ లైట్ల నిర్వహణపై స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని వివిహెచ్ఎస్ స్కూల్ నుంచి బసవన్న కట్ట, పాండురంగం టెంపుల్ పరిసరాలు, 19వ వార్డు ప్రాంతాల్లో ఉదయం తొమ్మిది గంటలు దాటిన తర్వాత కూడా వీధి విద్యుత్ దీపాలు వెలుగుతుండటం ప్రజల్లో చర్చనీయాంశమైంది.