PDPL: గోదావరిఖని పట్టణ చౌరస్తా వద్ద మృగశిర కార్తె సందర్భంగా ఆయుర్వేద వైద్యులు సోమవారం చేపమందు పంపిణీ చేశారని స్థానికులు తెలిపారు. అస్తమా, ఆయాసం, ఉబ్బసం, గ్యాస్ ట్రబుల్, జీర్ణ సమస్యలు, కీళ్ల నొప్పులు తదితర సమస్యలు ఉన్న ప్రజలు చేప మందును వేసుకోవాలని పేర్కొన్నారు. చేపమందు విక్రయాలు తెల్లవారుజాము నుంచే మొదలయ్యాయని తెలిపారు.
వార్తలు
మృగశిర కార్తె సందర్భంగా చేపమందు పంపిణీ


