NRPT: మద్దూరులో ప్రధాన రహదారి వెంట ఉన్న పార్కింగ్ లైన్లు మురుగు నీటి నిల్వలుగా మారాయి. వారం క్రితం సమస్య వెలుగులోకి వచ్చినా పరిష్కారం కాలేదని స్థానికులు అంటున్నారు. వర్షాలతో నీరు నిల్వ ఉండటంతో దోమలు, దుర్వాసన పెరిగి వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
మురుగు నీటితో పార్కింగ్ లైన్ల దుస్థితి


