VSP: రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల దరఖాస్తుల స్వీకరణ చివరి దశకు చేరుకుంది. ఇవాళ సాయంత్రంతో గడువు తీరనుంది. మే 15వ తేదీన వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఆంధ్రా యూనివర్సిటీలో రెగ్యులర్ 232 ఉండగా.. బ్యాక్ లాగ్ 14 కలిపి మొత్తం 246 పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వార్తలు
AUలో ఫ్యాకల్టీ దరఖాస్తుకు నేడే లాస్ట్


