AKP: పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గనిశెట్టి, సీపీఎం నాయకుడు కే నాయుడు డిమాండ్ చేశారు. పరవాడ సినిమా హాల్ జంక్షన్ వద్ద సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన సోమవారం నిర్వహించారు. యుద్ధాన్ని సాకుగా చూపించి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్యులపై మోయలేని భారాన్ని కేంద్ర ప్రభుత్వం మోపుతుందని విమర్శించారు.
వార్తలు
'పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి'


