KRNL: వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా జిల్లాలోని చిప్పగిరి మండలం డేగులపాడుకు చెందిన జూటూరు మారయ్య నియమితులయ్యారు. పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధత, సేవలను గుర్తించిన రాష్ట్ర నాయకత్వం.. ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు మారయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
వార్తలు
జూటూరు మారయ్యకు YCPలో కీలక పదవి


