హైదరాబాద్: 28°C
వ్యాపారం

'ఏఐ ఖర్చుపై కంపెనీలకే అవగాహనలేదు'

ఏఐ పోటీ పెరగడంతో చాలా కంపెనీలు క్లాడ్ కోడ్ లేదా ఓపెన్ ఏఐ కోడెక్స్ వినియోగిస్తున్నాయి. అయితే, ఇటీవల కాలంలో వాటి ఖర్చు భారీగా ఉన్నట్లు ఉబెర్, వాల్‌మార్ట్ వంటి కంపెనీలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే కేపీఎంజీ ఓ నివేదికను విడుదల చేసింది. తమకు ఏఐ బిల్లు ఎలా ఛార్జి చేస్తున్నారో చాలా కంపెనీలకు అవగాహనలేదని అందులో పేర్కొంది.