హైదరాబాద్: 28°C
క్రీడలు

RCBపై రజత్ పటీదార్ సంచలన వ్యాఖ్యలు

RCBకి వరుసగా రెండు IPL ట్రోఫీలు అందించిన కెప్టెన్‌ రజత్ పటీదార్ షాకింగ్ నిజాలు వెల్లడించాడు. మొదట్లో తనకు RCBలోకి రావడం ఇష్టం లేదన్నాడు. 2022లో లవ్నిత్ సిసోడియా స్థానంలో పిలుపు వచ్చిందన్నాడు. అయితే, "నువ్వు రిప్లేస్‌మెంట్ ప్లేయర్‌వి మాత్రమే, ఎవరికైనా గాయాలైతేనే అవకాశం వస్తుంది" అని మేనేజ్‌మెంట్ చెప్పడంతో మరింత నిరాశకు గురయ్యానని తెలిపాడు.