హైదరాబాద్: 28°C
క్రీడలు

రాహుల్‌ ద్రవిడ్‌ సలహాతోనే..

భారత యువ క్రికెటర్ మానవ్‌ సుతార్‌ ప్రతిభను ఇండియా దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ కొన్నేళ్ల క్రితమే గుర్తించాడని సుతార్ కోచ్ ధీరజ్ శర్మ వెల్లడించాడు. సుతార్‌లో మంచి ఆల్‌రౌండర్ సామర్థ్యాలు ఉన్నప్పటికీ, క్రికెట్‌ కెరీర్‌లో ఎక్కువ కాలం రాణించాలంటే బౌలింగ్‌ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాలని ద్రవిడ్‌ సలహా ఇచ్చినట్లు కోచ్ పేర్కొన్నాడు.