ముల్లన్‌పూర్‌లో ఆఫ్గానిస్థాన్‌పై భారత్ 300 పరుగుల విజయం పలు రికార్డులను సృష్టించింది. ఆసియా జట్లలో ఇది రెండో అత్యధిక ఇన్నింగ్స్ విజయం కాగా, భారత్‌కు టెస్ట్ చరిత్రలోనే అతిపెద్దది. ఈ మ్యాచ్‌లో ఆఫ్గాన్ చేసిన 112 పరుగులు వారి మూడో అత్యల్ప స్కోరు. అలాగే, ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు 15 వికెట్లు పడగొట్టి అదరగొట్టారు.
క్రీడలు
భారత్ భారీ విజయం..రికార్డులు బ్రేక్.!


