ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో భారత్ 300 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 564/8 స్కోరు చేయగా.. ఆఫ్గాన్ 152 పరుగులకే ఆలౌటైంది. ఫాలోఆన్ ఆడుతూ.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కేవలం 112 రన్స్‌కే కుప్పకూలింది. సుందర్ 4, కుల్దీప్ 3 వికెట్లతో రాణించారు. భారత్ టెస్టు చరిత్రలోనే ఇది అతిపెద్ద ఘనవిజయం.
క్రీడలు
IND vs AFG: రెండున్నర రోజుల్లోనే ఖేల్‌ఖతం


