భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన రికార్డు నరేంద్ర హిర్వానీ పేరిట ఉంది. అతడు 1988లో వెస్టిండీస్‌పై 136 పరుగులకు 16 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో మహమ్మద్ షమీ (9/118), రవిచంద్రన్ అశ్విన్ (9/128), దిలీప్ దోషి (8/167) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
క్రీడలు
భారత అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇవే!


