హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్‌ అదొక్కటే కాస్త మెరుగవ్వాలి: లక్ష్మణ్

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై VVS లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడిలో ఒకే ఒక్క మార్పు మాత్రమే రావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. 'వైభవ్ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి. అతడు ఇంకా చిన్నపిల్లాడే. మూడో టీ20లో గాయపడిన మైదానం వదిలి రాలేదు. తన వల్ల జట్టుకు ఎలాంటి ప్రయోజనం ఉన్నా వదిలిపెట్టడు. అతడు మరింత ఫిట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది' అని పేర్కొన్నాడు.