పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ మేదాంత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సోనమ్ లడఖ్‌కు తిరిగి వెళ్లనున్నారు. అంతకుముందు ఆయన రాజ్‌ఘాట్‌కు వెళ్లనున్నారు. విద్యా విధాన మార్పులపై, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ.. వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే.
వార్తలు
ఆసుపత్రి నుంచి సోనమ్ వాంగ్‌చుక్ డిశ్చార్జ్


