PLD: కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు కారంపూడి (మం) చిన్నగార్లపాడులో 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ప్రచారానికి ముందు పేటసన్నెగండ్ల అడ్డరోడ్డులోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వార్తలు
కారంపూడిలో ఇంటింటికీ టీడీపీ


