శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(PGRS ) కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదుదారులు పోటెత్తారు. ఈ కార్యక్రమానికి యధావిధిగా సైకిల్‌పై వచ్చిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓపిగ్గా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయా ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
VIDEO: పీజీఆర్ఎస్‌కి పోటెత్తిన అర్జీదారులు


