హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీలంకతో తొలి టెస్టుకు సుందర్ దూరం 

ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ శ్రీలంకతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఫిట్‌నెస్ సాధిస్తే రెండో టెస్టుకు అతడు అందుబాటులో ఉంటాడని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. గాయాల బారిన పడిన నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా రెండు టెస్టుల సిరీస్‌కు జట్టులో ఉండే ఛాన్స్ లేదు. శ్రీలంకతో తొలి టెస్టు ఆగస్టు 15న గాలెలో మొదలవుతుంది.