PLD: నరసరావుపేట ప్రకాష్‌నగర్‌లోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు పార్కులో ఆదివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ చెట్టు వాలింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అరవింద్ బాబు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదం జరగకుండా వెంటనే చెట్టును తొలగించి పార్కును సురక్షితంగా మార్చాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వార్తలు
వాన తాకిడికి వాలిన చెట్టును పరిశీలించిన ఎమ్మెల్యే


