KMR: ఈనెల 29న బిక్కనూర్ అయ్యప్ప సేవా సమితి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని సేవాసమితి అధ్యక్షుడు మోహన్ రెడ్డి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి అయ్యప్ప సేవా సమితి సభ్యులు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు. ఆలయ అభివృద్ధితోపాటు త్వరలో అయ్యప్ప మాలల విషయంపై చర్చించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రతి సభ్యుడు సకాలంలో హాజరుకావాలని సూచించారు.
వార్తలు
'ఈనెల 29న అయ్యప్ప సేవా సమితి సమావేశం'


