హైదరాబాద్: 28°C
వార్తలు

లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ

KMR: మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును లబ్ధిదారునికి సర్పంచ్ మహేష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంగ్రామ్ పటేల్, అభి పటేల్ పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక సహాయం అర్హులైన వారికి ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.