హైదరాబాద్: 28°C
వార్తలు

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

MHBD: తొర్రూరు మండలంలోని చీకటాయపాలెం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సీసీ రోడ్డు నిర్మాణంతో గ్రామంలో రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారడంతో పాటు ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు.