HYD: హైదరాబాద్‌లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు. ఐటీ కంపెనీలు ఉద్యోగులకు విడతల వారీగా ముందుగానే లాగ్‌అవుట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి, అంబులెన్స్‌లు సహా అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా ఉంటుందని అధికారులు తెలిపారు.
వార్తలు
భారీ వర్షాల హెచ్చరిక.. ట్రాఫిక్ అడ్వైజరీ జారీ


