తిరుపతిలో నిర్వహించనున్న విద్యార్థి- యువత మహా నిరసన ర్యాలీ ఏర్పాట్లపై రాష్ట్ర వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ,విద్యార్థి, యువజన నాయకులతో సమీక్ష నిర్వహించారు. ర్యాలీ నిర్వహణకు సంబంధించిన కార్యాచరణను సమీక్షించి, నాయకులకు బాధ్యతలు అప్పగించారు. విద్యార్థులు, యువతను సమీకరించి ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన సూచించారు.
వార్తలు
విద్యార్థిల నిరసన ర్యాలీ ఏర్పాట్లపై సమీక్ష


