హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళలకు చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLG: నకిరేకల్ మున్సిపాలిటీ 17వ వార్డ్ మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను ఈరోజు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం మరియు సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రతి అర్హులైన మహిళకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు.