హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: జర్నలిస్టుల సమస్యపై నిరసన

BDK: జర్నలిస్టుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్ట్స్ ఛలో పార్లమెంట్ ధర్నాలో కొత్తగూడెం జిల్లా సభ్యులు చిర్ర శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు రైల్వే ప్రయాణ రాయితీ పునరుద్ధరణ, జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.