BDK: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని కొత్తగూడెం వ్యవసాయ శాఖ అధికారి కరుణామయి, విస్తరణ అధికారి ప్రసాద్ ఇవాళ సూచించారు. నేటి నుంచి 29వ తేదీ వరకు కొత్తగూడెం రైతు వేదికలో జరిగే విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కంది, పెసర, మినుములు, కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
వార్తలు
'విత్తన మేళను రైతులు సద్వినియోగం చేసుకోవాలి'


