MBNR: మహారాష్ట్రలోని సేవాగ్రాం మహాత్మా గాంధీ ఆశ్రమంలో జూలై 22 నుంచి 26 వరకు HUL సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జల్ జమీన్ జంగల్’ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యురాలు మీనాక్షి నటరాజన్, విక్రాంత్ భురియా పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా ట్రైకార్ ఛైర్మన్ డా. బెల్లయ్య నాయక్‌తో పాటు నరేష్ రాథోడ్, హన్మ్యా నాయక్ తండాకు చెందిన పాండు నాయక్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వార్తలు
జల్ జమీన్ జంగల్‌లో జిల్లా ప్రతినిధుల భాగస్వామ్యం


