హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.3 కోట్ల నిధులు.. ప్రారంభం కానీ పనులు

SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని మహబూబ్ సాగర్ చెరువు కట్ట నీటి శుద్ధికరణ కోసం రూ.3 కోట్ల నిధులు అమృత్ 2.0 కింద మంజూరు అయ్యాయి. నీటి శుద్దీకరణ కోసం టెండర్ల ప్రక్రియ పూర్తయిన ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవడంలో పబ్లిక్ హెల్త్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.