సత్యసాయి: సోమందేపల్లి మండలంలో ఆర్టీసీ బస్సుల స్టాప్‌ల వద్ద ఆగకుండా వెళ్లిపోతుండటంతో విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులు ఆగకపోవడంతో విద్యార్థులు సమయానికి పాఠశాలలకు చేరుకోలేకపోతున్నారని మండిపడ్డారు. వెంటనే అధికారులు స్పందించి డ్రైవర్లకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
VIDEO: బస్సు లు ఆపడం లేదని ప్రయాణికుల ఆందోళన


