NZB :ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా మండల కేంద్రానికి చెందిన డా.జి. నిహారికను నియమిస్తూ వైద్య విధాన పరిషత్ ఉత్తర్వులు జారీ చేసింది. కొంతకాలంగా శాశ్వత వైద్యులు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, స్థానిక వైద్యురాలు నియామకంతో మెరుగైన వైద్య సేవలు అందుతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా డాక్టర్. నిహారిక


