హైదరాబాద్: 28°C
క్రీడలు

CWG: బాక్సింగ్‌లోనూ భారత్ సత్తా

CWGలో భారత్ బాక్సింగ్‌లోనూ సత్తా చాటుతోంది. మెన్స్ 55KG కేటగిరీలో భారత్‌కు చెందిన జాదముని సింగ్ పాక్ ప్లేయర్ సుమామ రెహ్మాన్‌ను రౌండ్ ఆఫ్ 16లో 5-0తో ఓడించాడు. దీంతో ఆయన క్వార్టర్స్‌కు దూసుకెళ్లగా ఈ విజయాన్ని కార్గిల్ వీరులకు అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. ఉమెన్స్ కేటగిరీలో ప్రతీ పవార్ మలావీకి చెందిన దెబోరా ఎంటెంజేపై గెలుపొంది క్వార్టర్స్‌కు వెళ్లారు.