హైదరాబాద్: 28°C
క్రీడలు

CWG: వెయిట్‌లిఫ్టింగ్‌లో దేశానికి మరో మెడల్

కామన్‌వెల్త్ గేమ్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో మెడల్ దక్కింది. 65kgల కేటగిరీలో రాజా ముత్తుపాండి సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. స్నాచ్‌లో 126kg, క్లీన్ అండ్ జెర్క్‌లో 160kgల బరువుతో టోటల్‌గా 286kgలు లిఫ్ట్ చేశారు. CWGలో పాల్గొనడం రాజాకు ఇదే తొలిసారి. కాగా ఇప్పటికే భారత్ ఖాతాలో ఓ గోల్డ్, ఓ బ్రాంజ్ ఉండగా వెండి పతకాల సంఖ్య 2కు పెరిగింది.