హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: భారత్‌కు స్వర్ణం

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు మీరాబాయి చాను తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. మహిళల 48 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో ఆమె అద్భుత ప్రదర్శన కనబరిచి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రీడల్లో భారత్‌ ఖాతాలో పడిన తొలి స్వర్ణం ఇదే కావడం విశేషం. దీంతో నెటిజన్లు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.