జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లోనూ విఫలమైన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 2 పరుగులే చేసి చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కలిపి అతను చేసింది కేవలం 11 పరుగులే. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అత్యల్ప పరుగులు చేసిన భారత టాప్-7 బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ పేరిట ఉన్న 14 పరుగుల రికార్డును అభిషేక్ బ్రేక్ చేశాడు.
క్రీడలు
అభిషేక్ శర్మ చెత్త రికార్డు


