హైదరాబాద్: 28°C
క్రీడలు

సర్పంచ్ సాబ్ సరికొత్త రికార్డ్

జింబాబ్వేపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను వైట్‌వాష్ చేసిన తొలి భారత కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. రెండు నెలల క్రితమే బాధ్యతలు చేపట్టిన ఆయన నేతృత్వంలో టీమిండియా ఈ ఘనత సాధించింది. జింబాబ్వేపై 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన మూడో ఆసియా జట్టుగా భారత్ నిలిచింది.