AP: విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రానున్నారు. సుమారు 2 గంటలకుపైగానే పర్యటించనున్నారు. ఆగస్టు 1న ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 1:05 వరకు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. తర్వాత విమానాశ్రయాన్ని పీఎం పరిశీలిస్తారు.
వార్తలు
'భోగాపురం'లో ప్రధాని 2 గంటల పర్యటన


