హైదరాబాద్: 28°C
వార్తలు

నీరు నిలిచి.. అవస్థలు పెంచి

NLG: మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామ పరిధిలోని జడ్చర్ల కోదాడ రహదారి వెంట గుంతలు పడి అందులో నీరు నిలుస్తున్నాయి. దీంతో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.